Tuesday, 28 July 2026 02:01:16 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

ఎస్.కె. ఆర్ లాడ్జి లో యువతి మృతి, కొన ఊపిరిలో బాయ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ ఆస్పత్రి కి తరలింపు....

Date : 31 May 2023 10:03 AM Views : 1243

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / అనకాపల్లి జిల్లా : అచ్యుతాపురం ఎస్.కె.ఆర్ లాడ్జ్ లో యువతి మృతి, కొన ఊపిరితో యువకుడు పరస్పరం దాడిలో మృతి చెందారా లేక మరెవరైనా కత్తితో దాడి చేసారా అచ్యుతాపురం నాలుగురోడ్ల కూడలికి సమీపంలో యలమంచిలి వెళ్ళే రహదారిలో ఉన్న ఎస్.కె.ఆర్ లాడ్జ్ సోమవారం యువతీ యువకుల మర్డర్ కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే గాజువాక ప్రాంతానికి చెందిన శ్రీనువాస్ అనే యువకుడు, రాంబిల్లి మండలంలో గల ఒక సచివాలయం రైతు భరోసా కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న యువతి మహాలక్ష్మి ఇరువురూ రూమ్ నెం.303లో కత్తిపోట్లతో అనుమానాస్పదంగా ఉన్నారు. యువతి మృతి చెందగా, యువకుడు శ్రీనివాస్ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండగా అనకాపల్లి ఏరియా ఆసుపత్రికి పోలీసులు తరలించారు. అయితే వీరిరువురూ పరస్పరం పొడుచుకున్నారా లేక మరే ఇతర కారణాలతో ఇరువురునీ మరెవరైనా కత్తితో దాడి చేసారా అని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. సీఐ మురళీ రావు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాము అని తెలిపారు...

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: