Monday, 27 July 2026 01:24:36 AM
# 25లక్షలు విలువు గల గంజాయిని పట్టుకున్న దేవరాపల్లి ఏస్ఐ సత్యనారాయణ # మైనార్టీ ఓట్లు కోసం ఓడిపోయిన వ్యక్తికి ఏకంగా మంత్రి పదివి # రాజీకియాలకు గన్నవరం మాజీ ఎమ్మెల్యే వంశీ గుడ్ భాయ్ ! # NRx, యాంటీబయటిక్స్, నాక్కోటిక్స్ డ్రగ్స్, పై అవగాహన సదస్సు ఏర్పాటు చేసిన డ్రగ్ అధికారులు # విశ్వాస్ టీవీ ఎండీ లెక్కల శ్రీనివాస్ పై అక్రమ కేసులు కండిస్తున్నాము # భారీగా తగ్గిన పసిడి ధరలు... ఒకే సారి బంగారం తగ్గడం 10,000వేలు అదిరింది # 20 సంవత్సరాలు తరువాత కలిసిన పూర్వ విద్యార్ధులు # భూ బకాసురుడు మాజీ సర్పంచ్ భర్త నరసింహమూర్తి పై చర్యలకు డిమాండ్ # అనకాపల్లి జిల్లా కోటవరట్ల మండలoలో భారీ పేలుడు 8మంది మృతి # లంచగోండి అధికారులును పట్టించిన పౌరులకు నగదు బహుమతి ఇచ్చిన లోకసత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ్ # ఎస్ ఎస్ వి మెడికల్స్ పై దొరికిన చర్యులు లేవా ,కారణం ఏమిటో!దాడులు జరుగతాయి అని లీక్ చేసిoది పోలీస్ అధికారులా, డ్రగ్ అధికారులా!!!! # ఆపరేషన్ గరుడ, రాష్ట్రవ్యాప్తంగా మందుల దుకాణాలపై దాడులు... # ఏనుగుల దాడిలో మృతి చెందిన కుంటుబాలుకు 10లక్షల పరిహారం ప్రకటించిన పవన్ కళ్యాణ్ # అకలినుoడి పేదరికo తగ్గిస్తాo ---కూటమికి మంచి మెజారిటీ ఇచ్చారు గవర్నర్‌ అబ్దుల్ నజీర్ # సెక్స్ సైకోను ఉరితీయాలి # కుంభమేళాలో పాపం పండి, పోలీసులుకు చిక్కిన లిక్కర్ కింగ్ # పార్టీ కోసం కష్ట పడిన వాళ్ళకే పదవులు!ఇచ్చే ఆలోచనలో అధిష్ఠానo ప్లాన్ # మాజీ ప్రధాని కన్ను మూత-నివాళులు అర్పించిన ప్రముఖులు # మత్తుమందుల అమ్మిన కేసులో ముద్దాయికి(గాజువాక లో మెడికల్ షాప్) జైలు శిక్ష # నారా రోహిత్ ని కలిసి తండ్రి రామ్మూర్తినాయుడు కి నివాళులు అర్పించిన మాజీ జడ్పిటిసి

జ్యూస్ తాగుతున్నారా, జ్యూస్‌లో ఇది వేశారంటే.. హార్ట్ అటాక్‌ని కొని తెచ్చుకున్నట్టే!

Date : 25 February 2023 09:25 PM Views : 997

విశ్వాస్ టీవీ - ఆంధ్రప్రదేశ్ / విశాకపట్నం జిల్లా : Heart....... హార్ట్ అటాక్‌కు కారణాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఒక కారణమని చెప్పలేం. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని మాత్రం చెప్పగలం. ఇక తాజాగా హార్ట్ అటాక్‌కు కారణమయ్యే మరో విషయం ఒకటి వెలుగు చూసింది.

Heart Attack : హార్ట్ అటాక్‌కు కారణాలు అన్నీ ఇన్నీ కావు. దీనికి ఒక కారణమని చెప్పలేం. అయితే మనం తీసుకునే ఆహారం కూడా ఒక కారణమని మాత్రం చెప్పగలం. ఇక తాజాగా హార్ట్ అటాక్‌కు కారణమయ్యే మరో విషయం ఒకటి వెలుగు చూసింది. మనం తీసుకునే జ్యూస్‌లో షుగర్ కలిపినా కూడా హార్ట్ అటాక్‌ని కొని తెచ్చుకున్నట్టేనని నిపుణులు చెబుతున్నారు. అలాగే స్వీట్స్ ఎక్కువగా తీసుకున్నా కూడా హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఎక్కువగా ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది. BMC మెడిసిన్ జర్నల్‌లో ప్రచురించబడిన పరిశోధనలు.. చక్కెర వినియోగాన్ని మొత్తం డైలీ ఎనర్జీలో ఐదు శాతం కంటే తక్కువకు తగ్గించాలని సూచించాయి. అయితే మొత్తం కార్బోహైడ్రేట్ తీసుకోవడానికి.. హృదయ సంబంధ వ్యాధులకు సంబంధం లేదని అధ్యయనం తెలిపింది. అయితే వినియోగించే కార్బోహైడ్రేట్ల రకాలు, సోర్సులను పరిశీలిస్తున్నప్పుడు, షుగర్ డ్రింక్స్, పండ్ల రసం, స్వీట్స్ వంటి ఆహారాల నుంచి ఎక్కువ ఫ్రీ షుగర్‌ను తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని పరిశోధకులు గుర్తించారు. మనం తీసుకునే ఆహారంలో చక్కెర స్థాయి 5 శాతానికి మించితే.. మొత్తం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం ఏడు శాతం ఎక్కువగా పెరుగుతుంది. గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఆరు శాతం ఎక్కువగానూ.. స్ట్రోక్ వచ్చే ప్రమాదం 10 శాతం ఎక్కువగా ఉంటుందని బృందం గుర్తించింది.

రోజుకు ఐదు గ్రాముల ఎక్కువ ఫైబర్ తీసుకోవడం వలన మొత్తం హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదం 4 శాతం తగ్గుతుంది. ఫ్రీ షుగర్‌ను.. నాన్-ఫ్రీ షుగర్‌తో రీ ప్లేస్ చేయడం వలన హృదయ సంబంధ వ్యాధుల నుంచి బయటపడే అవకాశం చాలా ఎక్కువ. పండ్లు, కూరగాయలలో సహజంగా లభించేవి.. అలాగే అధిక ఫైబర్ ఉన్నవి తీసుకోవడం వల్ల హృదయ సంబంధ వ్యాధుల నుంచి రక్షించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

ఘట్టమునేని అరవింద్ బాబు

Admin

Viswas Tv

మరిన్ని వార్తలు

Copyright © Viswas Tv 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: